Thursday, October 12, 2023

Dasara Puja - Durga Puja Vidhanamu - Vivaramulu - Telugu - విజయదశమి శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం


విజయదశమి శుభాకాంక్షలు.  శ్రీ రాజరాజేశ్వరి దేవి ప్రసన్నురాలై  వరసిధ్ధి ఇవ్వ వలెను అని  శుభాకాంక్షలు.

From Rigveda: Devi Suktam - Sri Suktam - Saraswati Suktam


దసరా మహోత్సవములు - 2023 

విజయదశమి  23-10-2023


October 15 –  Sri Bala Tripura Sundari Devi
October 16 – Sri Gayatri Devi
October 17 – Sri Annapurna Devi
October 18 – Sri Mahalakshmi Devi
October 19  –  Sri Maha Chandi Devi 
October 20  – Sri Saraswathi Devi (Mula nakshatram)
October 21 - Sri Lalitha Tripura Sundari devi
October 22 - Sri Durga Devi
October 23 – Sri Mahisasuramardhini.
October 23 (from noon) – Sri Rajarajeswari Devi (Vijayadasami).
https://www.youtube.com/watch?app=desktop&v=5-Qb6_OUC38

అమ్మ వారి అలంకారములు - 2023

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, ఆదివారము, 15.10.2023
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి  -   శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి    

ఆశ్వయుజ శుద్ధ విదియ, సోమవారము, 16.10.2023
 శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి దేవి  

ఆశ్వయుజ శుద్ధ తదియ, మంగళవారము, 17.10.2023
 శ్రీ అన్నపూర్ణా దేవి -   శ్రీ అన్నపూర్ణా దేవి
  

ఆశ్వయుజ శుద్ధ చవితి, బుధవారము, 18.10.2023
శ్రీ మహాలక్ష్మిదేవి - శ్రీ మహాలక్ష్మిదేవి

ఆశ్వయుజ శుద్ధ పంచమి, గురువారము,   19.10.2023  
శ్రీ చండీ

శ్రీ చండీ అష్టోత్తరశత నామావళి


    
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, శుక్రవారము,  20.10.2023 
శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) -     శ్రీ సరస్వతీ దేవి పూజా విధానం 


ఆశ్వయుజ శుద్ధ సప్తమి,  శనివారము, 21-10-2023
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి -  శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి  
 

ఆశ్వయుజ శుద్ధ అష్టమి(దుర్గాష్టమి), ఆదివారము,  22-10-2023 
శ్రీ దుర్గా దేవి  -  శ్రీ దుర్గా దేవి పూజా విధానం


ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి), సోమవారము,  23-10-2023
శ్రీ మహిషాసురమర్ధినీ దేవి - శ్రీ మహిషాసురమర్ధినీ దేవి పూజా విధానం   

======================

విజయదశమి - సోమవారము,  23-10-2023

ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి),  సోమవారము,  23-10-2023  

శ్రీ రాజరాజేశ్వరి దేవి -  శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )  పూజా విధానం 






శరన్నవరాత్ర దుర్గాదేవీ  పూజా విధానం  తొమ్మిది రోజులు  చెయ్యవలసిన పూజ.


అమ్మ వారి అలంకారములు - 2023


ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, ఆదివారము, 15.10.2023
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి  -   శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి  పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ విదియ, సోమవారము, 16.10.2023
శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి దేవి  పూజా విధానం
 శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి దేవి  

ఆశ్వయుజ శుద్ధ తదియ, మంగళవారము, 17.10.2023
శ్రీ అన్నపూర్ణా దేవి -   శ్రీ అన్నపూర్ణా దేవి    పూజా విధానం
 శ్రీ అన్నపూర్ణా దేవి -   శ్రీ అన్నపూర్ణా దేవి
  

ఆశ్వయుజ శుద్ధ చవితి, బుధవారము, 18.10.2023
 శ్రీ మహాలక్ష్మిదేవి - శ్రీ మహాలక్ష్మిదేవి  పూజా విధానం
శ్రీ మహాలక్ష్మిదేవి - శ్రీ మహాలక్ష్మిదేవి

ఆశ్వయుజ శుద్ధ పంచమి, గురువారము,   19.10.2023  


    
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, శుక్రవారము,  20.10.2023 
శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) -     శ్రీ సరస్వతీ దేవి పూజా విధానం



ఆశ్వయుజ శుద్ధ సప్తమి,  శనివారము, 21-10-2023
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి -  శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి   పూజా విధానం
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి -  శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి  
 

ఆశ్వయుజ శుద్ధ అష్టమి(దుర్గాష్టమి), ఆదివారము,  22-10-2023 
శ్రీ దుర్గా దేవి  -  శ్రీ దుర్గా దేవి పూజా విధానం



ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి), సోమవారము,  23-10-2023
శ్రీ మహిషాసురమర్ధినీ దేవి - శ్రీ మహిషాసురమర్ధినీ దేవి పూజా విధానం   
   
ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి), సోమవారము,  23-10-2023

శ్రీ రాజరాజేశ్వరి దేవి -  శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )  పూజా విధానం

అమ్మ వారి అలంకారములు - 2022


ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, సోమవారము, 26.9.2022
శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి స్వర్ణ కవచం  -  శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి   పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ విదియ, మంగళవారము , 27.9.2022
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి  -   శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి  పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ తదియ,  బుధవారము, 28.9.2022
 శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి దేవి  పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ చవితి, గురువారము, 29.9.2022
శ్రీ అన్నపూర్ణా దేవి -   శ్రీ అన్నపూర్ణా దేవి    పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ పంచమి, శుక్రవారము, 30.9.2022
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి -  శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి   పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, శనివారము, 1-10-2021 
 శ్రీ మహాలక్ష్మిదేవి - శ్రీ మహాలక్ష్మిదేవి  పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ సప్తమి, ఆదివారము, 2-10-2021
శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) -     శ్రీ సరస్వతీ దేవి పూజా విధానం


ఆశ్వయుజ శుద్ధ అష్టమి(దుర్గాష్టమి), సోమవారము, 3-10-2021 
శ్రీ దుర్గా దేవి  -  శ్రీ దుర్గా దేవి పూజా విధానం


ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి), మంగళవారము, 4-10-2021
శ్రీ మహిషాసురమర్ధినీ దేవి - శ్రీ మహిషాసురమర్ధినీ దేవి పూజా విధానం   

======================

విజయదశమి - బుధవారము, 5-10-2022


ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి),  బుధవారము, 5-10-2022

శ్రీ రాజరాజేశ్వరి దేవి -  శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )  పూజా విధానం

https://kanakadurgamma.org/festivals/

=======================


దసరా శుభాకాంక్షలు 


Dasara Greetings to all 

 ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)    శ్రీ రాజరాజేశ్వరి దేవి


విజయ దశమి శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి

______________________

______________________


----------------------------------------------------------------------------------------------------------

శరన్నవరాత్ర దుర్గాదేవీ  పూజా విధానం  తొమ్మిది రోజులు  చెయ్యవలసిన పూజ.

-----------------------------------------------------------------------------------------------------------
ప్రతి రోజు అలమ్కారమును బట్టి ఆ దేవికి ప్రత్యేకముగా  అష్ఠోత్తరము చదివి పూజ చేయవలెను.

పూజా విధానం

(విధానము కొన్ని చోట్ల సరళము చేయబడినది)


 ప్రారంభం - గణేశ ప్రార్ధన



__________________

__________________


శుక్లామ్బరధరమ్ విష్ణుమ్  శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోప శాంతాయే

దీప ప్రజ్వలన 


దీపత్వమ్ బ్రహ్మ రూపేసి  జ్యోతిషాం  ప్రభురవనయహ్
సౌభాగ్యం దేహి పుత్రాన్స్‌చ సర్వాన్ కామాన్‌శ్చ దేహిమ్

దీపమును వెలిగించి దీపపు కున్దిని కుంకుమ అక్షంతాలతో అలంకరీంపవలెను

శ్లో : అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)




ఆచమనం



_________________

_________________


ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః,విష్ణవే నమః,
మధుసూదనాయ నమః,త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః,శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)


ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

ఏ  రోజు తిధి  ఆ రోజు  చెప్పుకొనవలెను.

_________________


_________________


ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన     (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే      (ఉత్తర/దక్షిన) ఆయనే 
(ప్రస్తుత ఋతువు)    ఋతౌ       (ప్రస్తుత మాసము) మాసే      (ప్రస్తుత పక్షము)   పక్షే   
(ఈరోజు తిథి)   తిథౌ    (ఈరోజు వారము) వాసరే      (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే 
శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య 
(మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

(For USA.
In the US, we have to say "Kraunchadvipe, ramanakavarshe".)
https://hinduism.stackexchange.com/questions/35967/how-did-hindu-scholars-determine-that-north-america-is-kraunchadvipa

తదంగత్వేన కలశారాధనం కరిష్యే



కలశారాధన


___________________

____________________


శ్లో :  కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః


కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన, తమపైన జల్లుకొనవలెను.)


తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.


పసుపు వినాయకుని పూజ


_________________


_________________



మం :  ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

 శ్రీ మహాగణాధిపతి బెల్లము OR పండ్లు గానీ ప్రసాదముగ  నివేదించాలి.  కర్పూర  నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).



శ్రీ దుర్గా  దేవి ఆవాహన పూజ


____________________

____________________


శ్రీ దుర్గా  దేవియే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.

శ్రీ దుర్గా  దేవి యే నమః పాదయోః పాద్యం సమర్పయామి  (నీళ్ళు చల్లవలెను)

శ్రీ దుర్గా   దేవి యే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి  (నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)

శ్రీ దుర్గా  దేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి  (అక్షతలు చల్లవలెను)

శ్రీ దుర్గా   దేవి యే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి  (గంధం చల్లవలెను)

శ్రీ దుర్గా   దేవియే నమః అక్షతాన్ సమర్పయామి  (అక్షతలు చల్లవలెను)



అధాంగ పూజ


ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి


శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ


 అక్షతలు ,పుష్పములు పూజ చెయ్యండి

___________________


____________________

 ఓం దుర్గాయై నమ:
ఓం శివాయై నమ:
ఓం  మహాలక్ష్మ్యై నమ:
ఓం మహా గౌర్యై నమ:
ఓం  చండికాయై నమ:

ఓం సర్వజ్జాయై నమ:
ఓం  సర్వలోకోశ్యై నమ:
ఓం  సర్వ కర్మ ఫల ప్రదాయై నమ:
ఓం  సర్వ తీర్థమయాయై నమ:
ఓం  పుణ్యాయైనమ:

ఓం  దేవయోనయే నమ:
ఓం అయోనిజాయై నమ:
ఓం భూమిజాయై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం ఆధార శక్త్యై నమ:

ఓం  అనీశ్వర్యై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం  నిరహంకారాయై నమ:
ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ:  
ఓం సర్వలోక ప్రియాయై నమ:

ఓం  వాణ్యై నమ:
ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
ఓం పార్వత్యై నమ:
ఓం దేవమాత్రే నమ:
ఓం  వనీశ్యై నమ:

ఓం వింద్య వాసిన్యై నమ:
ఓం తేజోవత్యై నమ:
ఓం మాహా మాత్రే నమ:
ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ:
ఓం దేవతాయై నమ:

ఓం వహ్ని రూపాయై నమ:
ఓం సతేజసే నమ:
ఓం వర్ణ రూపిణ్యై నమ:
ఓం గణాశ్రయాయై నమ:
ఓం గుణమద్యాయై నమ:

ఓం  గుణ త్రయ వివర్జితాయై నమ:
ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:
ఓం కాంతాయై నమ:
ఓం సర్వ సంహార కారిణ్యై నమ:
ఓం ధర్మజ్జానాయై  నమ:

ఓం ధర్మ నిష్ఠాయై నమ:
ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
ఓం కామాక్ష్యై నమ:
ఓం  కామ సంహత్ర్యై నమ:
ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:

ఓం శాంకర్యై నమ:
ఓం శాంభవ్యై నమ:
ఓం శాంతాయై నమ:
ఓం చంద్ర సూర్య లోచనాయై నమ:
ఓం సుజయాయై నమ:

ఓం జయాయై నమ:
ఓం భూమిష్థాయై నమ:
ఓం జాహ్నవ్యై నమ:
ఓం జన పూజితాయై నమ:
ఓం శాస్త్ర్ర్రాయై నమ:

ఓం శాస్త్ర మయాయై నమ:
ఓం నిత్యాయై నమ:
ఓం శుభాయై నమ:
ఓం శుభ ప్రధాయై
ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:

ఓం భారత్యై నమ:
ఓం భ్రామర్యై నమ:
ఓం కల్పాయై నమ:
ఓం కరాళ్యై నమ:
ఓం కృష్ఠ పింగళాయై నమ:

ఓం బ్రాహ్మే నమ:
ఓం నారాయణ్యై నమ:
ఓం రౌద్ర్ర్యై నమ:
ఓం చంద్రామృత పరివృతాయై నమ:
ఓం జేష్ఠాయై నమ:

ఓం ఇందిరాయై నమ:
ఓం మహా మాయాయై నమ:
ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
ఓం కామిన్యై నమ:

ఓం కమలాయై నమ:
ఓం కాత్యాయన్యై నమ:
ఓం కలాతీతాయై నమ:
ఓం  కాల సంహార కారిణ్యై నమ:
ఓం యోగ నిష్ఠాయై నమ:

ఓం యోగి గమ్యాయై నమ:
ఓం తపస్విన్యై నమ:
ఓం జ్జాన రూపాయై నమ:
ఓం నిరాకారాయై నమ:
ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:

ఓం భూతాత్మికాయై నమ:
ఓం భూత మాత్రే నమ:
ఓం భూతేశాయై నమ:
ఓం భూత ధారిణ్యై నమ:
ఓం స్వదానారీ మద్యగతాయై నమ:

ఓం షడాధారాది వర్ధిన్యై  నమ:
ఓం మోహితాయై నమ:
ఓం శుభ్రాయై నమ:
ఓం సూక్ష్మాయై నమ:
ఓం మాత్రాయై నమ:

ఓం  నిరాలసాయై నమ:
ఓం నిమగ్నాయై నమ:
ఓం నీల సంకాశాయై నమ:
ఓం నిత్యానందాయై నమ:
ఓం హరాయై నమ:

ఓం పరాయై నమ:
ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:
ఓం ఆనందాయై నమ:
ఓం సత్యాయై నమ:
ఓం దుర్లభ రూపిణ్యై నమ:

ఓం సరస్వత్యై నమ:
ఓం సర్వ గతాయై నమ:
ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ:

ఏ రోజు ఏ దేవి  అలంకారిన్ని,  అవతారాన్ని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను. 

మొదటి రోజు: 
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి -
 శ్రీ గాయత్రీ దేవి  -
 శ్రీ అన్నపూర్ణా దేవి -
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి -
 శ్రీ మహాలక్ష్మీ దేవి -


విజయ దశమి ప్రత్యెక  పూజ

 ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)    శ్రీ రాజరాజేశ్వరి దేవి


విజయ దశమి శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి

______________________

______________________

విజయ దశమి శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి


1
ఓం త్రిపురాయై నమః
ఓం షోడశ్యై నమః
ఓం మాత్రే నమః
ఓం త్ర్యక్షరాయై నమః
ఓం త్రయ్యై నమః
2
ఓం సుందర్యై నమః
సుముఖ్యై నమః
ఓం సేవ్యాయై నమః
ఓం సామవేదపారాయణాయై నమః
ఓం శారదాయై నమః
3
ఓం శబ్దనిలయాయై నమః
ఓం సాగరాయై నమః
ఓం సరిదంబరాయై నమః
ఓం సరితాంవరాయై నమః
ఓం శుద్దాయై నమః
4
ఓం శుద్దతనవే నమః
ఓం సాద్వ్యై నమః
ఓం శివద్యానపరాయణాయై నమః
ఓం స్వామిన్యై నమః
ఓం శంభువనితాయై నమః
5
ఓం శాంభవ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సముద్రమథిన్యై నమః
ఓం శీఘ్రగామిన్యై నమః
ఓం శీఘ్రసిద్దిదాయై నమః
6
ఓం సాధుసేవ్యాయై నమః
ఓం సాధుగమ్యాయై నమః
ఓం సాధుసంతుష్టమానసాయై నమః
ఓం ఖట్వాంగధారిణ్యై నమః
ఓం ఖర్వాయై నమః
7
ఓం ఖడ్గఖర్వరధారిణ్యై నమః
ఓం షడ్వర్గభావరహితాయై నమః
ఓం షడ్వర్గచారికాయై నమః
ఓం షడ్వర్గాయై నమః
ఓం షడంగాయై నమః
8
ఓం షోడాయై నమః
ఓం షోడశవార్షిక్యై నమః
ఓం హ్రతురూపాయై నమః
ఓం క్రతుమత్యై నమః
ఓం ఋభుక్షాకతుమండితాయై నమః
9
ఓం కవర్గాదిపవర్గాంతాయై నమః
ఓం అంతఃస్థాయై నమః
ఓం అంతరూపిణ్యై నమః
ఓం అకారాయై నమః
ఓం ఆకారరహితాయై నమః

10
ఓం కాల్మృత్యుజరాపహాయై నమః
ఓం తన్వ్యై నమః
ఓం తత్వేశ్వర్యై నమః
ఓం తారాయై నమః
ఓం త్రివర్షాయై నమః
11
ఓం జ్ఞానరూపిణ్యై నమః
ఓం కాళ్యై నమః
ఓం కరాళ్యై నమః
ఓం కామేశ్యై నమః
ఓం ఛాయాయై నమః
12
ఓం సంజ్ఞాయై నమః
ఓం అరుంధత్యై నమః
ఓం నిర్వికల్పాయై నమః
ఓం మహావేగాయై నమః
ఓం మహోత్సాహాయై నమః
13
ఓం మహోదర్యై నమః
ఓం మేఘాయై నమః
ఓం బలకాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విమలజ్ఞానదాయిన్యై నమః
14
ఓం గౌర్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం గోప్ర్యై నమః
ఓం గవాంపతినివేషితాయై నమః
ఓం భగాంగాయై నమః
15
ఓం భగరూపాయై నమః
ఓం భక్తిభావపరాయణాయై నమః
ఓం ఛిన్నమస్తాయై నమః
ఓం ఓం మహాధూమాయై నమః
ఓం ధూమ్రవిభూషణాయై నమః
16
ఓం ధర్మకర్మాదిరహితాయై నమః
ఓం ధర్మకర్మపరాయణాయై నమః
ఓం సీతాయై నమః
ఓం మాతంగిన్యై నమః
ఓం మేధాయై నమః
17
ఓం మధుదైత్యవినాశిన్యై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భువనాయై నమః
ఓం మాత్రే నమః
ఓం అభయదాయై నమః
18
ఓం భవసుందర్యై నమః
ఓం భావుకాయై నమః
ఓం బగళాయై నమః
ఓం కృత్యాయై నమః
ఓం బాలాయై నమః

19
ఓం త్రిపురసుందర్యై నమః
ఓం రోహిణ్యై నమః
ఓం రేవత్యై నమః
ఓం రమ్యాయై నమః
ఓం రంభాయై నమః
20
ఓం రావణవందితాయై నమః
ఓం శతయజ్నమయాయై నమః
ఓం సత్త్వాయై నమః
ఓం శత్క్రుతవరప్రదాయై నమః
ఓం శతచంద్రాననాయై నమః
21
ఓం దేవ్యై నమః
ఓం సహ్స్రాదిత్యసన్నిభాయై నమః
ఓం సోమసూర్యాగ్నినయనాయై నమః
ఓం వ్యాఘ్రచర్మాంబరావృతాయై నమః
ఓం అర్ధేందుధారిణ్యై నమః
22
ఓం మత్తాయై నమః
ఓం మదిరాయై నమః
ఓం మదిరేక్షణాయై నమః


నైవేద్యము


___________________

____________________

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గా   దేవి యే నమః  (ప్రసాదం నివేదయామి).

ఓం ప్రాణాయస్వాహా, ఓమ్ అపానాయస్వాహా, ఓంవ్యానాయ స్వాహా
ఓమ్ ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.  (నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి. (తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)



శ్రీ దుర్గా  దేవి యే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ దుర్గా దేవి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొనిదేవుని వద్దగల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)



  శ్రీ దుర్గా  దేవి పూజ సమాప్తం.




దసరా నైవేద్యములు 


నైవేద్యములు ఇవే పెట్టాలి అని నియమము ఏమీ లేదు కానీ ఒక పధ్దతిగా ఈ నైవేద్యములు పెట్టచ్చు.

పాడ్యమి రోజు  శ్రీ దుర్గాదేవి  -  చలిమిడి, వడపప్పు, పాయసం
2. విదియ రోజు  శ్రీ బాలా త్రిపుర సుందరి . తీయటి బూంది, శనగలు
3. తదియ రోజు  శ్రీ గాయత్రీ దేవి . రవ్వకేసరి, పులిహోర
4. చవితి రోజు  శ్రీ అన్నపూర్ణాదేవి . పొంగలి
5. పంచమి రోజు  శ్రీ లలితా దేవి . పులిహోర పెసరబూరెలు
6. షష్టి రోజున  శ్రీ మహాలక్ష్మి దేవి . బెల్లం లేదా పంచధార తో చేసిన క్షీరాన్నం
7. సప్తమి రోజు  శ్రీ సరస్వతి దేవి  (మూలా నక్షత్రం రోజున) అటుకులు, కొబ్బరి, శనగపప్పు, బెల్లం
8. అష్ఠమి రోజు  శ్రీ దుర్గాదేవి  (దుర్గాష్ఠమి) గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు
9. నవమి రోజు  శ్రీ మహిషాసురమర్ధిని  (మహర్నవమి) చక్రపొంగలి
10. దశమి రోజు  శ్రీ రాజరాజేశ్వరీదేవి  (విజయ దశమి-దసరా) పులిహోర, గారెలు

_________

దసరా మహోత్సవములు - 2021 

విజయదశమి - శుక్రవారము, 15-10-2021


ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి), శుక్రవారము, 15-10-2021 

శ్రీ రాజరాజేశ్వరి దేవి -  శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )  పూజా విధానం


Kanakadurgamma Temple Dasara 2021 Schedule Dates

 

 
Vijayawada Kanaka Durga Temple Dasara Celebrations Details:
Durga Navratri festival is celebrated in Vijayawada Kanakadurga temple in a grand manner. Every year Dasara is celebrated for 9 days with 9 different Alankaranas. This year Dasara Sharan Navaratri Utsavalu will start on October 7th and comes to an end on October 15th. Chaitra Vasant Navratri begins on April 13 and ends on April 21 in 2021.

The temple administration announced that every day, only 10,000 devotees are allowed to have darshan of Indrakeeladri Kanaka Durga Devi during the nine-day Dasara festivals. The administration said that out of a total of 10,000 worshipers, 4,000 will provide free darshan, 100 rupees tickets for 3,000 devotees and 300 rupees tickets for 3,000 devotees. Devotees has to book their tickets online, offline tickets are not available.

The temple authorities estimate that more than 1.34 crore rupees will be needed to make the necessary arrangements, such as tents, queue lines, transport, lighting and decoration of the “Hamsa Vahanam”. The Durga temple admin has announced not to allow Bhavani Deeksha relinquishment in view of Covid-19 this year.

On 7th October the Temple will be opened at 8.00 AM after Snapanam. On other days, the Temple will be opened for Darshanam from 3.00 AM to 11.00 PM. On Moola Nakshatram day from 2.00 AM to 11.00 PM. Pattu Vastralu is present by AP Government on Saraswati Alankaram day between 4.00 PM – 5.00 PM.

https://templesinindiainfo.com/vijayawada-kanakadurgamma-temple-dasara-2021-schedule-dates/

దసరా మహోత్సవములు నవరాత్రి అలంకారములు 



 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి

  ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

  ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి

 ఆశ్వయుజ శుద్ధ చవితి   శ్రీ అన్నపూర్ణా దేవి

 ఆశ్వయుజ శుద్ధ పంచమి  శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

   ఆశ్వయుజ శుద్ధ షష్ఠి   శ్రీ మహాలక్ష్మిదేవి


 ఆశ్వయుజ శుద్ధ సప్తమి  శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)

ఆశ్వయుజ శుద్ధ అష్టమి  శ్రీ దుర్గా దేవి


  ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి)   శ్రీ మహిషాసురమర్ధినీ దేవి





_________

బెజవాడ కనక దుర్గ అలంకారములు

మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి - మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి  -  నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి - ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి - ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి - ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి ) - తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి  ( మహర్నవమి ) - పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )

తిథి నక్షత్రములను బట్టి అలంకారములు మారవచ్చును.



[తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవి  అలంకారిన్ని,  అవతారాన్ని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను. బెజవాడ కనక దుర్గ అలంకారములు

మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి -
రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి -
మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి  -
నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి -
ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి -
ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి -
ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి -
ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి ) -
తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి  ( మహర్నవమి ) -
పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )

తిథి నక్షత్రములను బట్టి అలంకారములు ప్రతీ సంవత్సరం మారుచుండును]

అమ్మ వారి అలంకారములు - 2021


ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, గురువారము, 7-10-2021
శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి స్వర్ణ కవచం  -  శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి   పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ విదియ, శుక్రవారము , 8-10-2021
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి  -   శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి  పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ తదియ, శనివారము , 9-10-2021
 శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి దేవి  పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ చవితి, ఆదివారము , 10-10-2021
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి -  శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి   పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ పంచమి, సోమవారము , 11-10-2021  
 శ్రీ అన్నపూర్ణా దేవి -   శ్రీ అన్నపూర్ణా దేవి    పూజా విధానం

శ్రీ మహాలక్ష్మిదేవి - శ్రీ మహాలక్ష్మిదేవి  పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, మంగళవారము , 12-10-2021 
శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) -     శ్రీ సరస్వతీ దేవి పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ అష్టమి(దుర్గాష్టమి), బుధవారము , 13-10-2021  

శ్రీ దుర్గా దేవి  -  శ్రీ దుర్గా దేవి పూజా విధానం

ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి), గురువారము  , 14-10-2021

శ్రీ మహిషాసురమర్ధినీ దేవి - శ్రీ మహిషాసురమర్ధినీ దేవి పూజా విధానం   

======================

విజయదశమి - శుక్రవారము, 15-10-2020


ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి), శుక్రవారము, 15-10-2021

శ్రీ రాజరాజేశ్వరి దేవి -  శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )  పూజా విధానం

https://kanakadurgamma.org/festivals/
____________

____________


దసరా శరన్నవరాత్రుల పూజ నియమాలు

____________

____________
Bhakti TV


____________

____________


నవరాత్రులలో మొదటిరోజు పూజ
____________

____________
Chirravuri Foundation


నవరాత్రి రాత్రి పూజ - ప్రాముఖ్యత

____________

____________


____________

____________

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం | లలితామ్మవారి భక్తి గానం

____________


____________


దసరా ధర్మ సందేహాలు 

Dharma Sandehalu Dasara
____________


____________


____________

____________





________________________

________________________

ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి

________________________

________________________

http://www.kamakoti.org/telugu/articles/Saraswati%20Pooja.pdf


ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి )
తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి  ( మహర్నవమి )
పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )


Durga Sapta Shati Telugu - దుర్గా సప్త శతి

శ్రీ శైలము దుర్గ అవతారములు

1రోజున శైలపుత్రి అలంకారం, భృంగి వాహన సేవ,
2న బ్రహ్మచారిణి, మయూర వాహనం,
3న చంద్రగంట, రావణ వాహన సేవ,
4న కూష్‌మాండ, కైలాస వాహన సేవ,
5న స్కంధమాత, శేష వాహనసేవ,
6న కాత్యాయని, హంస వాహనసేవ,
7న కాళరాత్రి, గజవాహన సేవ,
8న మహాదుర్గ, అశ్వ వాహనసేవ,
9న సిద్ధదాయిని అలంకారం, నంది వాహనసేవ



దుర్గాదేవీ పూజా విధానం

Page 1   - Page 2   - Page 3

అమ్మవారి అర్చన

దేవీనవరాత్రులు -రంగులు



Sridevi puja visheshamulu
http://www.eenadu.net/sahithyam/display.asp?url=puranam2392.htm

Ashtottaram and sahasranamams used during pujas

Durga Ashtotaram,
Devi Mahatmiyam,
Lalitha Sahasranama,
Shyamala Dhandakam,
Lakshmi Sahasranama,
Lakshmi Ashototaram,
Lalitha Sahasranama,
Shyamala Dhandakam,
Saraswathi Stotram,
Saraswathi Ashototaram

For details about various items used in puja
http://www.hindu-blog.com/2008/09/how-to-do-or-perform-navratri-puja.html

Durga Ashtottaram
_________________

_________________

Durga - Lalita - Aarati, Ashtottaram, Bhajan, Sahasra Namam, Songs, and Stotras - Collection

Maha Lakshmi - Laxmi Devi - Devotional Songs - Stotrams, Arati, Bhajans - Videos


Navaratri - Nine avatars of Maa Durga
http://devotionalonly.com/navaratri-nine-avatars-9-forms-of-maa-durga/

Alternative version - 9 avatars or forms
http://mythilik.hubpages.com/hub/Navaratri-Dussehra-Celebration-and-Legendary-stories-behind



Sangit



Trutiya
http://www.dattapeetham.com/india/festivals/2010/navaratri2010/oct10/lalite%20namostute-tel.pdf


Tirumala Tirupati Brahmotsvamulu - Telugu - తిరుమల బ్రహ్మోత్సవాలు

Deepavali Lakshmi Puja Vidhanamu in Telugu - దీపావళి శ్రీ లక్ష్మి దేవి పూజ

దీపావళి నాడు లక్ష్మీ పూజ  ఎందుకు చేస్తాము?

దీపావళి అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి నాడు సముద్ర మధనం లో లక్ష్మి దేవి ఉద్భవించింది.  అమావాస్య రోజున లక్ష్మి దేవి విష్ణుమూర్తిని వరించినది. లక్ష్మీదేవిని దీపావళికి పూజించిండం ఒక ఆచారమైనది. ధన త్రయోదశి  రోజున కూడా కొంతమంది లక్ష్మి దేవిని పూజిస్తారు.

దసరా శరన్నవరాత్రుల సాయంత్రం పూజ

దసరా నైవేద్యములు



If you feel some more things are to be added, please suggest it in comments

Updated  20.9.2022,  6 October 2021,  7 October 2020, 22 September 2019,   18 October 2018,  15 October 2018,  8 October 2018 18 September 2018, 20 September 2017,  2 September 2017,  3 October 2016, 28 September 2016


---------------------------------
-------------------------------

Top 20 Posts page views - during 30 days before 6.10.2022

Posts

Dasara Puja - Durga Puja Vidhanamu - Vivaramulu - Telugu - విజయదశమి శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం
Posted by Narayana Rao K.V.S.S.
12.6K
Svarna Kavacha Alankrita Durga Devi Puja - Navaratri Day One - Telugu - స్వర్ణ కవచలంకృత దుర్గాదేవి పూజ
Posted by Narayana Rao K.V.S.S.
5.01K
Vijaya Dashami Sri Raja Rajeswari Devi Puja - Navaratri 10 Day - Telugu - విజయదశమి శ్రీ రాజ రాజేశ్వరీ దేవి పూజ
Posted by Narayana Rao K.V.S.S.
1.23K
Sri Annapurna Devi Puja - Navaratri - Telugu - శ్రీఅన్నపూర్ణాదేవి పూజ - శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి
Posted by Narayana Rao K.V.S.S.
917
Dasara Bala Tripura Sundari - Durga Puja Vidhanamu - Telugu - శరన్నవరాత్ర బాలత్రిపుర సుందరి అలంకార దుర్గా దేవి పూజ
Posted by Narayana Rao K.V.S.S.
855
Navaratri Lalita Tripura Sundari Puja - శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి పూజ - శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి
Posted by Narayana Rao K.V.S.S.
755
Durgashtami Sri Durga Devi Puja - Navaratri 8 Day - Telugu - శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం
Posted by Narayana Rao K.V.S.S.
549
Dasara Gayatri Alankara Durga Pooja Vidhanamu - Telugu - దసరా నవరాత్రి గాయత్రి అలంకార దుర్గా దేవి పూజ
Posted by Narayana Rao K.V.S.S.
532
Maha Navami Sri Mahishashura Mardhani Devi Puja - Telugu - Navaratri 9 Day - మహిషాసుర మర్ధినీ దేవి పూజ
Posted by Narayana Rao K.V.S.S.
503
Bala Tripura Sundari Devi Puja - Navaratri Day 2 - Telugu - బాలత్రిపుర సుందరి దేవి పూజ
Posted by Narayana Rao K.V.S.S.
500
Navaratri - Sri Mahalakshmi Devi Puja - Telugu - మహాలక్ష్మీదేవి పూజ
Posted by Narayana Rao K.V.S.S.
497
Navaratri Sri Saraswathi Devi Puja - Telugu - శరన్నవరాత్ర సరస్వతీదేవి పూజ
Posted by Narayana Rao K.V.S.S.
471
Deendayal Upadhyaya - Biography and Philosophy
Posted by Narayana Rao K.V.S.S.
308
Gayatri Devi Puja - Navaratri Day 3 - Telugu - గాయత్రీ దేవి పూజ - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి
Posted by Narayana Rao K.V.S.S.
245
Vivah - Hindi Film - Full Movie YouTube Video - Shahid Kapoor - Amrita Rao
Posted by Narayana Rao K.V.S.S.
160
Katyayani Devi Ashtottaram
Posted by Narayana Rao K.V.S.S.
128
Akhila Bharateeya Brahmana Karivena Nityannadana Satram
Posted by Narayana Rao K.V.S.S.
40
Devi Suktam - Sri Suktam - Saraswati Suktam
Posted by Narayana Rao K.V.S.S.
38
Srimadbhagavatam 1-1 - Meanings for Sanskrit Shlokas - Skanda 1 - 1
Posted by Narayana Rao K.V.S.S.
19
2021 - Engineers' Day - Engineers for Skill Development & Employment in Combating COVID
Posted by Narayana Rao K.V.S.S.
14

Pages







-----------------------------------
----------------------------------


kkkk
  

10 comments:

  1. Pandith Rudra is a renowned Famous, Top and Best Indian Astrologer in New York who provides astrological services such as Black Magic Removal, Psychic Reading, Ex Love Back, Husband & wife Relationship Problems, Love Specialist and Jealousy and Curse Removal. His followers have earned more benefits through his best forecasting and even after their problem solved, they meet him and ask him some general questions as a family member.

    Astrologer in New York

    ReplyDelete
  2. Sakhi is a variant range of bridal jewellery augmented for this auspicious wedding season. BMJ has ultimate segmented jewellery for the perfect bride. A bride remains incomplete without the exquisite touch of gold jewellery set. Sakhi bridal jewellery set is of such a great significance as it enhances the beauty of the bride’s attire. buymyJewel has accumulated itself as one of the best B2B jewellery online platforms. Sakhi incorporates one of the best bridal jewellery sets which are accumulated according to the sense of a perfect bride. There are a very few jewellery online providers who provide complete bridal jewellery package with ultimate variety of designs. The Sakhi jewellery online collection has various kinds of gold necklaces, bangles, tika, earpieces, rings etc.

    ReplyDelete
  3. Dear all, Pandit Ram Ji's sir well experienced astrologer and providing very effective remedies and i consulted since few weeks back and he explained the detailed of my horoscope, what is good and what is bad on horoscope, then knew entire structure of my horoscope, as per suggest remedies, i followed and getting relief ..if any body suffering then contact to Pandit Ram Ji to get remedies and modification of one life'sThank you Pandit Ram Ji, Stay blessed always..e remedies....For online contact Us: +1 929-570-9146 and For more information please visit Married Life Problem Solution In Texas

    ReplyDelete
  4. 🙏 Thank you for sharing. I can't stop appreciating the details you shared.

    ReplyDelete