Sunday, January 26, 2014

Lok Sabha Elections 2014 Telugu - 2014 లోక సభ ఎన్నికలు వార్తలు - విశ్లేషణ



2014 లోక సభ ఎన్నికలు విశ్లేషణ

 బి జె పి  272 లోక సభ సీట్లు లక్ష్యం కార్యక్రమం సఫలం కావచ్చు.
CNN-IBN, India Today, ABP News వారు జరిపిన సర్వేలలో బి జె పి కి ఆత్యదిక సంఖ్యలో  లోక సభ సీట్లు రావచ్చు అని తెలిపారు.  ఈ ఫలితం బి జె పి కార్యకర్తలకు ఉత్సాహం పెంచి అధిక కృషికి దోహదం చెయ్య వచ్చు.



ఎన్నికలు 2014... ఉత్తరాదిలో స్టార్ట్ అయిన నరేంద్ర మోడీ మేనియా
http://telugu.webdunia.com/newsworld/election2014/electionnews2014/1401/24/1140124081_1.htm


ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు..!


 బిజెపి

29 January
భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 29న విజయవాడలో  నిర్వహించే ఓట్ ఫర్ మోడీ సభను విజయవంతం చేయాలనీ బిజెపి జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు.
http://bhimavaram.com/gallery_page.aspx?adId=3712


మోడీ ప్రచారానికి మంచి స్పందన: బిజెపి
http://www.andhraprabha.com/districts/karimnagar/good-response-to-modi-campaign-in-south-too-bjp/10494.html


________________

________________

రాజశేఖర్, జీవితలు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో రాజశేఖర్, జీవిత బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.

________________

________________


ఈ విషయానికి సంబంధించిన మరికొన్ని వ్యాసములు

BJP Mission 272+ (Plus) Realistic - State Leaders Committed to Targets

No comments:

Post a Comment