Thursday, August 24, 2017

Vinayaka Chaviti Greetings - వినాయక చవితి శుభాకాంక్షలు



మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

మహా గణపతి పూజ నిర్విఘ్నముగా జరగాలని తద్వారా రాబోవు సంవత్సరములో మీరు తలపెట్టిన కార్యక్రమములు అన్నీ  నిర్విఘ్నముగా జరిగి  మంచి ఫలితములను ఇవ్వాలని శుభ ఆకాంక్ష .

నారాయణ రావు.


ఎలుక వాహనం ఎక్కి రావయ్యో స్వామీ ఎల్ల కాలము చల్లగ చూడయ్యా స్వామీ
__________________________


___________________________



___________________________


____________________________


వినాయక చవితి వ్రత కల్ప విధానము - పూజా విధానము
Ganapati Pooja in Telugu - Text and Video



No comments:

Post a Comment