Thursday, October 19, 2017

Adhyaatmikata - అధ్యాత్మికము



అధ్యాత్మికము: దైవచింతన కలిగిన స్థితి/ ఆత్మ సంభందించినది

అధి + ఆత్మ  = ఆధ్యాత్మ

అధ్యాత్మ = కర్మశక్తి. అధిభౌతికము, స్వరూపభేదము. అధిదైవతము, సామర్థ్య దోహదము, అధిదేవత
అధ్యాత్మికము = ఆత్మ యందు కలుగునది, పరమాత్మకు సంభంచినది

https://te.wiktionary.org/wiki/%E0%B0%85%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%95%E0%B0%AE%E0%B1%81

https://hinduism.stackexchange.com/questions/11531/what-is-adhyatma-spiritual

http://omkar-bhaktisadhana.org/adhyatma/


అధ్యయనము :
అధి+అయనము = ఏదైనా ఒకదానిని తెలిసికొని, అధిగమించి, ఆపై లక్ష్యమునకు ప్రయాణము చేయుట. ప్రపంచాను భవములను దాటి అనంతములోనికి ప్రయాణము చేయుట.

No comments:

Post a Comment