Friday, May 11, 2018

Vatsalya Bharati - వాత్సల్య భారతి - वात्सल्य भारति



వాత్సల్య ఆనంద భారతి స్వామి ఆరాధన దినోత్సవము 12 మే 2018.





వాత్సల్య భారతి - భారతమాత తత్వము



వాత్సల్యం సమాజాన్ని, దేశాలను చివరకు ఈ ప్రపంచాన్ని శాంతి, సుస్థిరతల ఉద్యానవనంగా మార్చే అద్భుత శక్తి. ప్రతి ఇల్లూ  వాత్సల్యపు చిరునామాగా మారాలి.


_________________


_________________


వాత్సల్యం కేవలం బాల్యపు అలంకారమే కాదు, కుటుంబాన్ని కలిపి ఉంచే ఆభరణమే కాదు. సమాజాన్ని, దేశాలను చివరకు ఈ ప్రపంచాన్ని శాంతి, సుస్థిరతల ఉద్యానవనంగా మార్చే అద్భుత శక్తి. ప్రతి ఇల్లూ ముందుగా వాత్సల్యపు చిరునామాగా మారాలి.

Visalaandhra
http://54.243.62.7/editorial/article-160236

http://www.andhrabhoomi.net/content/vahini-284



తల్లి భారతి వందనం బంగారు మట్టి చందనం

మా తల్లి భారతి వందనం బంగారు మట్టి చందనం
ఈ మట్టికి మన అర్చనం ఈ మట్టికే అభివందనం  || తల్లి భారతి ||
http://www.vijayavipanchi.org/ViewFile.aspx?FileID=142


తల్లి భారతి వందనం - వాత్సల్య పూర్ణా వందనం

సుఖముగా వర్ధిల్లినాం - తనువునే అర్పింతుమమ్మా     !! తల్లి భారతి
http://www.vijayavipanchi.org/ViewFile.aspx?FileID=460


ఇంటింటా భారతమాత చిత్రపటం ఉండాలి.



Download the picture from: http://www.vijayavipanchi.org/Downloads.aspx

Download the Ekaatmata Stotram - Song in praise of Bhakthas of Bharata Mata - The children of Bharata Mata who did extraordinary to service to Bharat Mata and Bharatiyas.

http://www.vijayavipanchi.org/Downloadshanlder.ashx?DownloadID=25


దేశభక్తి లేని దైవభక్తి, దైవభక్తి లేని దేశభక్తి నిరర్ధకం, నిష్ఫలం.
దేశభక్తి గల దైవభక్తి పరమార్ధము.
మన దేశం కూడా మన దైవం.
దేవుని పూజలా  దేశాన్ని పూజించాలి.

దేశభక్తి - దేశసేవ - దేశశక్తి

దేశశక్తి వల్లనే దేశ ప్రజల  జ్ఞాన, సౌర్య, సంపదలు వృద్హి చెందుతాయి.

దేశశక్తి వల్లనే దేశ ప్రజలు బాహ్య మరియు అంతర దుష్ట శక్తులపై విజయం సాధించి సుఖ శాంతులతో ఉంటారు.




దేశభక్తిని పెంచడం


భారతమాత సేవకుడు హిందూ ధర్మాభిమాని శ్రీ వాత్సల్యానంద భారతి స్వామి వారు

'గుండె గుండెలో భారతమాత తత్వ ప్రచారం'

http://sevabharathiap.blogspot.com/2012/05/blog-post.html

_________________






Image may contain: 2 people

_________________

శ్రీలు పొంగిన జీవగడ్డ భారత ఖండము - రాయప్రోలు సుబ్బారావు గారి గేయము
https://prasad-akkiraju.blogspot.in/2010/08/shreelu-pomgina-jeeva-gaddayi.html
_________________


_________________




वात्सल्य भारति

Aarti Bharat Mata ki Jagat ki Bhagy Vidhata ki
by HareKrishna Hari Bhai
_____________________


_____________________


Updated 12 మే 2018,   14 April 2018, 23 January 2018, 26 December 2017
  

No comments:

Post a Comment