Friday, May 11, 2018

Vatsalyam - Telugu


వాత్సల్య రస భక్తి

భక్తి విధానాలలో వాత్సల్య రస భక్తి  కూడా ఉంది. భగవంతుని చిన్ని కృష్ణునిగా , బాల రామునిగా భావించి గోరుముద్దలు తినిపించుదాం అని ప్రయత్నించే భక్తి వాత్సల్య రస భక్తి. తాను సేవ చెయ్యకపోతే చిన్ని బాలుడు ఇబ్బంది పడతాడు. తన మీదే ఆధారపడ్డ బాలుడికి అన్ని అవసరాలు తీర్చడమే తన తక్షణ కర్తవ్యమ్ అని భావించే తల్లి ప్రేమ ఆధారిత భక్తి వాత్సల్య రస భక్తి. 

http://www.motherofall.org/telugu/jillellamudi-amma/vatsalyaswaroopini-amma


No comments:

Post a Comment